Mallojula: మల్లోజుల వేణుగోపాల్ జనంలోకి రావడం చాలా సంతోషం
ABN, Publish Date - Oct 15 , 2025 | 11:57 AM
మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ అడవిని, ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిశారు. ఈరోజు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఎదుట అధికారికంగా లొంగిపోయారు.
మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ అడవిని, ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిశారు. నిన్న 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి లొంగిపోయిన మల్లోజుల.. ఈరోజు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఎదుట అధికారికంగా లొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను చూడండి.
Updated Date - Oct 15 , 2025 | 11:57 AM