మకర రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉందంటే
ABN, Publish Date - Mar 30 , 2025 | 01:15 PM
మకర రాశి వారికి ఆర్థికంగా ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, వ్యయం అధికంగా ఉండవచ్చు. జులై నుండి సెప్టెంబర్ వరకు శని ప్రభావం వల్ల కొన్ని సవాళ్లు, ఒత్తిడి ఎదురవ్వొచ్చు.
మకర రాశి వారికి ఆర్థికంగా ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, వ్యయం అధికంగా ఉండవచ్చు. జులై నుండి సెప్టెంబర్ వరకు శని ప్రభావం వల్ల కొన్ని సవాళ్లు, ఒత్తిడి ఎదురవ్వొచ్చు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు రావచ్చు. జాగ్రత్త అవసరం. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు పరిస్థితులు మెరుగుపడతాయి, కుటుంబ సౌఖ్యం, సమాజంలో గౌరవం పెరుగుతాయి. మీ పూర్తి జాతక వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.
Updated Date - Mar 30 , 2025 | 01:15 PM