Home » Rashi Phalalu
నేటి రాశిఫలాలు 22-08-2026 (శనివారం)
నేటి రాశిఫలాలు 14-8-2026 (శనివారం)
నేడు రాశిఫలాలు13-10-2025 సోమవారం కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొంటారు. జనసంబంధాలు విస్తరిస్తాయి.
నేడు 5-7-2025, శనివారం నిర్మాణ రంగం వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది.
నేడు 23-06-2025, సోమవారం విద్యకు సంబంధించిన విషయాలపై ఒక నిర్ణయానికి వస్తారు. ఇంటికి అవసరమైన వస్తువుల రవాణాకు అనుకూలం.
నేడు 07-06-2025, శనివారం. పన్నులు, పెట్టుబడులకు సంబంధించిన చర్చల్లో ఆచితూచి వ్యవహరించాలి. విలువైన పత్రాలు అందుకుంటారు.
మకర రాశి వారికి ఆర్థికంగా ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, వ్యయం అధికంగా ఉండవచ్చు. జులై నుండి సెప్టెంబర్ వరకు శని ప్రభావం వల్ల కొన్ని సవాళ్లు, ఒత్తిడి ఎదురవ్వొచ్చు.
మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి, కొత్త వాహనం కొనుగోలు చేయడానికి అనుకూల సమయం.
విశ్వావసు నామ సంవత్సరం మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ సంవత్సరం మంచి లాభాలు అందుతాయి, వ్యయం నియంత్రణలో ఉంటుంది.
ఈ ఏడాది సింహ రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ సంవత్సరం అద్భుతమైన లాభాలను అందిస్తుంది, వ్యయం నియంత్రణలో ఉంటుంది.