ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ నక్షత్రం చాలా పవిత్రమైన రోజు..

ABN, Publish Date - Jun 11 , 2025 | 11:12 AM

Astrology: మేష రాశి వారి భాగ్యంలో చంద్ర సంచారం వల్ల చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతారు. లాభ స్థానంలో రాహువు సంచరిస్తుండడంతో ఈ రాశివారు చేసే కార్యక్రమాల్లో అంటే వృత్తి ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందిపుచ్చుకుంటారు.

Astrology: జ్యేష్ట పూర్ణిమా (Jyeshtha Purnima).. పాడ్యమి.. జ్యేష్ఠా నక్షత్రం (Jyeshtha Nakshatra) చాలా పవిత్రమైన రోజు.. విష్ణుసేవకు, పూజలకు (Vishnu pooja) అనుకూలమైన రోజు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేష రాశి (Mesha Rashi) గురించి.. ఈ రాశివారికి బుధవారం జన్మరాశులు శుక్రుడు సంచరించడంవల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, స్త్రీజన సహకారంతో మంచి కార్యక్రమాలు నిర్వహించి సంతోషంగా కాలం గడుపుతారు.


భాగ్యంలో చంద్ర సంచారం వల్ల చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతారు. లాభ స్థానంలో రాహువు సంచరిస్తుండడంతో ఈ రాశివారు చేసే కార్యక్రమాల్లో అంటే వృత్తి ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందిపుచ్చుకుంటారు. వ్యయంలో శని సంచారం ఉంది, పనివారం, శ్రమ అధికం అయ్యే సూచన.. పనివారి సహకార లోపం వల్ల ఈరోజు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మిగతా రాశుల సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.

మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 11 , 2025 | 11:12 AM