ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తాతకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళి

ABN, Publish Date - May 28 , 2025 | 09:35 AM

NTR 102nd birth anniversary: దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఆయన మనుమలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ బుధవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని తాతకు ఘనంగా నివాళులర్పించారు.

హైదరాబాద్: దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) 102వ జయంతి (102nd birth anniversary) సందర్భంగా బుధవారం ఉదయం ఎన్టీఆర్‌ ఘాట్‌ (NTR Ghat) వద్ద జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR), కల్యాణ్ రామ్ (Kalyan Ram) ఘనంగా నివాళులర్పించారు (Tributes). ఈ సందర్బంగా ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు.

Also Read: వర్షపు నీటిలో మునిగి వ్యక్తి మృతి..


కాగా ఎన్టీఆర్‌కు నివాళులర్పించేందుకు ప్రముఖులు వస్తున్న సందర్భంగా ఘాట్‌ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నివాళి దృశ్యాల కోసం ఈ వీడియో ప్లే చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

గాలి జనార్దనరెడ్డి బెంగళూరుకు తరలింపు

10న విశాఖకు రాష్ట్రపతి

For More AP News and Telugu News

Updated Date - May 28 , 2025 | 09:35 AM