ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ట్రెండ్ అవుతున్న క్రికెటర్ విడాకుల వ్యవహారం..

ABN, Publish Date - Mar 22 , 2025 | 11:56 AM

దేశంలో సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటే చాలు ఇంటర్నెట్‌ సర్కస్‌లా మారిపోతుంది. ఎవరిది తప్పో తేల్చడానికి జనం ఆరాటపడుతుంటారు.

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటే చాలు ఇంటర్నెట్‌ సర్కస్‌లా మారిపోతుంది. ఎవరిది తప్పో తేల్చడానికి జనం ఆరాటపడుతుంటారు. తాజాగా క్రికెటర్ చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకోవడంతో నెటిజన్లకు కొత్త పని దొరికింది. డైవర్స్ అన్నది వాళ్లిద్దరి ప్రైవేట్ వ్యవహారమని మర్చిపోయి, చీప్ కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాను చెత్తబుట్టలా మార్చేస్తున్నారు. కాగా, ఇప్పుడు వారి విడాకుల వ్యవహారమే ట్రెండింగ్‌గా ఉంది.

Updated Date - Mar 22 , 2025 | 11:56 AM