ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మంత్రి లోకేశ్‌కు గిఫ్ట్ ఇచ్చిన తిలక్ వర్మ..

ABN, Publish Date - Sep 29 , 2025 | 04:32 PM

సియా కప్-2025 ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత భారత్ సంబరాలు అంబరాన్ని అంటాయి. పాకిస్థాన్‌ను మట్టి కరిపించడంలో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ కీలకపాత్ర పోషించారు.

అమరావతి, సెప్టెంబర్ 29: ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత భారత్ సంబరాలు అంబరాన్ని అంటాయి. పాకిస్థాన్‌ను మట్టి కరిపించడంలో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు తిలక్ వర్మ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. మ్యాచ్‌లో తాను ధరించిన టోపీపై ‘లోకేశ్ అన్నా నీ కోసం ప్రత్యేక బహుమతి’ అంటూ సంతకం చేశాడు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందించారు. ఇది తనకు ఎంతో ప్రత్యేకమైన గిఫ్ట్ అంటూ కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మంత్రి లోకేశ్.

Updated Date - Sep 29 , 2025 | 04:32 PM