Quartz Mining Scam: జగన్ హయాంలో భారీ స్కామ్..
ABN, Publish Date - Jul 26 , 2025 | 01:04 PM
మన దేశ చరిత్రలోనే భారీ స్కాముల జాబితాలో క్వార్ట్జ్ కుంభకోణం చేరింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.
నెల్లూరు, జులై 26: మన దేశ చరిత్రలోనే భారీ స్కాముల జాబితాలో క్వార్ట్జ్ కుంభకోణం చేరింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈడీ, సీబీఐ, కేంద్ర హోంశాఖలు.. రాష్ట్ర సీఎస్, డీజీపీని ఆదేశించాయి. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక అధికారుల బృందం.. అక్రమాలు నిజమేనంటూ లోకాయుక్తకు నివేదిక అందించింది. ఈ అక్రమాలకు సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడొచ్చు..
Updated Date - Jul 26 , 2025 | 01:04 PM