ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ధనస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానీ ఈ తప్పులు చేయకూడదు

ABN, Publish Date - Mar 30 , 2025 | 11:32 AM

ధనుస్సు రాశి వారి ఈ ఏడాది అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ సంవత్సరం అద్భుతమైన లాభాలను అందిస్తుంది, వ్యయం నియంత్రణలో ఉంటుంది, దీని వల్ల ఆర్థిక స్థిరత్వం బలపడుతుంది.

ధనుస్సు రాశి వారి ఈ ఏడాది అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ సంవత్సరం అద్భుతమైన లాభాలను అందిస్తుంది, వ్యయం నియంత్రణలో ఉంటుంది, దీని వల్ల ఆర్థిక స్థిరత్వం బలపడుతుంది. ఏప్రిల్ నుండి జూన్ వరకు గురు బలం వల్ల ఉద్యోగస్తులకు పదోన్నతి, జీతం పెరుగుదల, వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు, విస్తరణకు అనుకూల సమయం ఉంటుంది. జనవరి 2026 నుండి మార్చి వరకు ఆర్థిక స్థిరత్వం మరింత పెరుగుతుంది, ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి, కొత్త వాహనం కొనుగోలు చేయడానికి అనుకూల సమయం. ఆరోగ్యం కోసం ఆహార నియమాలు, ధ్యానం, యోగా చేయడం మంచిది. మీ పూర్తి జాతక వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.

Updated Date - Mar 30 , 2025 | 11:32 AM