ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అలాంటి నేతకు విశాఖ జిల్లా బాధ్యతలా..

ABN, Publish Date - May 12 , 2025 | 09:52 AM

YCP: ఫ్యాన్ పార్టీలో రౌడీలుగా ముద్రపడిన నేతలు, కార్యకర్తలు జగన్ పాలనలో తెగ రెచ్చిపోయారు. గతంలో ప్రశాంతంగా ఉన్న వైజాగ్.. వైసీపీ హయాంలో శాంతి భద్రతల సమస్యలతో ఆశాంతికి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిందనే విమర్శలు ఉన్నాయి.

విశాఖ: కేకే రాజు (KK Raju).. వైజాగ్ (Vizag) వైసీపీ నేత (YCP Leader).. ఈ పేరు చెబితేనే విశాఖ ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది. అరాచకం.. జగన్ (Jagan) పాలనలో అతని ఆగడాలకు అంతూ పొంతూ లేదంటారు. వివాదాస్పద నేతగా ముద్రపడ్డారు. దాదాగిరి, దందాలు చేయడంతోపాటు భూ కబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి నేతకు వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంపై సొంత పార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Also Read: తిరుపతి జిల్లా అగరాల వద్ద రోడ్డు ప్రమాదం.


ఫ్యాన్ పార్టీలో రౌడీలుగా ముద్రపడిన నేతలు, కార్యకర్తలు జగన్ పాలనలో తెగ రెచ్చిపోయారు. గతంలో ప్రశాంతంగా ఉన్న వైజాగ్.. వైసీపీ హయాంలో శాంతి భద్రతల సమస్యలతో ఆశాంతికి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలు, సాధారణ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేశారు. అధినేత జగన్ అండదండలు చూసుకుని చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా మాటలు, చేతలతో తమ ప్రతాపం చూపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

సినీ నటుడు మహేష్ బాబుకు మరోసారి ఈడీ నోటీసులు..

టిబెట్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత

For More AP News and Telugu News

Updated Date - May 12 , 2025 | 09:52 AM