ABN Debate: మరో వివాదంలో సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Aug 02 , 2025 | 11:52 AM
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై ప్రతిపక్షాలు పలు జర్నలిస్టు సంఘాలు నిరసన తెలుపుతున్నాయి.
ABN Debate: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జర్నలిజం చేయనోడు, తెలుగు అక్షరాలు సరిగ్గా రాయనోడు కూడా సోషల్ మీడియాలో జర్నలిస్ట్ అని చెప్పుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. వాళ్ళని చూస్తే చెంప మీద ఒకటి కొట్టాలని అనిపిస్తుందని.. కానీ పదవి, హోదా తనను ఆపుతుందని వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతల అభిప్రాయాన్ని ఈరోజు ABN డిబేట్ లో చూడండి.
Updated Date - Aug 02 , 2025 | 11:53 AM