ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ రెడ్డి

ABN, Publish Date - Jun 02 , 2025 | 10:57 AM

Telangana Formation Day: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఏబీఎన్ లైవ్ చూడండి..

Hyderabad: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు (Telangana Formation Day 2025) ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జాతీయ జెండా (National Flag)ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: కోవూరులో వైసీపీకి భారీ షాక్


ఈ వేడుకలకు జపాన్‌లోని కితాక్యూషు నగర మేయర్‌ కజుహి సా టకేచీ అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రతినిధి బృందంతో కలసి ఆదివారమే హైదరాబాద్‌ చేరుకున్నారు. వేడుకల అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్‌లో తెలంగాణ ప్రభుత్వం.. కితాక్యుషు నగర ప్రతినిధులు పలు అంశాలపై ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇటీవల జపాన్‌ పర్యటనకు వెళ్లిన సందర్భంగా కితాక్యుషు నగరాన్ని సీఎం రేవంత్‌ సందర్శించారు. హైదరాబాద్‌కు రావాలని మేయర్‌ టకేచీని ఆహ్వానించారు. ఏబీఎన్ లైవ్ కోసం ఈ వీడియో ప్లే చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై హరీష్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్

శ్రీవారిని దర్శించుకున్న సోనూ సూద్‌..

For More AP News and Telugu News

Updated Date - Jun 02 , 2025 | 10:57 AM