వైసీపీ నేత అరాచకం..టీడీపీ నేతపై ట్రాక్టర్ తో దాడి
ABN, Publish Date - Aug 22 , 2025 | 03:12 PM
ప్రభుత్వం మారినా వైసీపీ శ్రేణుల రౌడీయుజం మాత్రం ఆగడం లేదు. పాత కక్షలను అదునుగా తీసుకుని టీడీపీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు.
ప్రభుత్వం మారినా వైసీపీ శ్రేణుల రౌడీయుజం మాత్రం ఆగడం లేదు. పాత కక్షలను అదునుగా తీసుకుని టీడీపీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలంలోని ఒక గ్రామంలోని టీడీపీ ఏజెంట్‌పై వైసీపీ కార్యకర్త ట్రాక్టర్‌తో దాడికి దిగాడు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
లిక్కర్ స్కాం లో నారాయణ స్వామి పాత్ర..?
ఓట్ల చోరీలో దొరలెవ్వరు..? దొంగలెవ్వరు..?
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Aug 22 , 2025 | 03:18 PM