ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu In Singapore: చంద్రబాబుకు సింగపూర్ లో ఘనస్వాగతం

ABN, Publish Date - Jul 27 , 2025 | 07:45 AM

CBN: ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. సీఎం చంద్రబాబుకు తెలుగు ప్రజలు, పారిశ్రామిక వేత్తలు ఘనస్వాగతం పలికారు.

సింగపూర్, జులై 27: ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. సీఎం చంద్రబాబుకు తెలుగు ప్రజలు, పారిశ్రామిక వేత్తలు ఘనస్వాగతం పలికారు. కూచిపూడి నాట్యంతో సీఎంకు చిన్నారులు ఘనస్వాగతం పలికారు. 5 రోజుల పర్యటనలో 29 సమావేశాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. మధ్యాహ్నం తెలుగు డయాస్పోరాలో పాల్గొంటారు. చంద్రబాబు బృందంలో మంత్రులు లోకేష్‌, నారాయణ, టీజీ భరత్‌, అధికారులు ఉన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 07:46 AM