ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి

ABN, Publish Date - Jul 24 , 2025 | 11:13 PM

త్వరలో జ రగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటాలని జాతీయ బీసీ క మిషన్‌ మాజీ సభ్యుడు త ల్లోజు ఆచారి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న తల్లోజు ఆచారి

- జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి

కల్వకుర్తి, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : త్వరలో జ రగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటాలని జాతీయ బీసీ క మిషన్‌ మాజీ సభ్యుడు త ల్లోజు ఆచారి అన్నారు. కల్వ కుర్తి పట్టణంలోని పద్మశాలి భవన్‌లో బీజేపీ కల్వకుర్తి మండల అధ్యక్షుడు నరేష్‌గౌడ్‌ అధ్యక్షతన పార్టీ మండల నాయకుల సమావేశం జరిగింది. ఆచారి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని, వాటిని ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్ర మంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు మొగిలి దుర్గాప్రసాద్‌, బీజేపీ జిల్లా సీనియర్‌ నాయకు డు బండెల రామచంద్రారెడ్డి, నాయకులు కృష్ణ గౌడ్‌, నర్సిరెడ్డి, కృష్ణారెడ్డి, శ్యాంసుందర్‌, శ్రీశైలం, సురేందర్‌, శ్రీనివాసులు ఉన్నారు.

గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలి

చారకొండ : రానున్న స్థానిక సంస్థల ఎన్నిక ల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు వె ళ్లాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు అన్నారు. గురువారం మండల కేం ద్రంలోని ఓ ఫంక్షన్‌ హాలులో బీజేపీ మండల అధ్యక్షుడు చెలమోని కృష్ణ అధ్యక్షతన మండల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వేణుశర్మ, చంద్రారెడ్డి, వెంకటయ్యగౌడ్‌, పబ్బురఘుగౌడ్‌, రవినాయక్‌, హరిబాబు, కొండల్‌, వెంకటయ్య, శ్రీకాంత్‌, రామకృష్ణగౌడ్‌, శ్రీను, పుల్‌సింగ్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 11:13 PM