ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాంగ్రెస్‌ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

ABN, Publish Date - Jul 01 , 2025 | 11:33 PM

: సింగరేణి స్థలాల్లోని పేద లకు పట్టాలు ఇవ్వాలని పోరాటం చేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులు రఘు నాథ్‌ వెరబెల్లిపై కాంగ్రెస్‌ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తు న్నామని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.

మాట్లాడుతున్న బీజేపీ నాయకులు

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : సింగరేణి స్థలాల్లోని పేద లకు పట్టాలు ఇవ్వాలని పోరాటం చేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులు రఘు నాథ్‌ వెరబెల్లిపై కాంగ్రెస్‌ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తు న్నామని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం మంచిర్యాలలోని పా ర్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల సిం గరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు రఘునాధ్‌ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం తల పెడితే పాల్గొనడానికి వెళ్తున్న బాధితులను స్థానిక కాంగ్రెస్‌ నాయకులు అ డ్డుకోవడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పట్టాలు ఇస్తామని హా మీ ఇచ్చి మర్చిపోయిందన్నారు. ఈసమావేశంలో నాయకులు రాజ్‌కుమార్‌, రమేష్‌, వెంకటేశ్వర్‌రావు, హరికృష్ణ, చక్రి, రాకేష్‌రెన్వా, శ్రీనివాస్‌, మల్లేష్‌, దేవేందర్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2025 | 11:33 PM