ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వంశీచంద్‌రెడ్డి

ABN, Publish Date - Mar 11 , 2025 | 10:58 PM

మండలంలోని శేరిఅప్పారెడ్డిపల్లి పం చాయతీలని పడమటితండాకు చెందిన కొర్ర రాజునాయక్‌ ఆనారోగ్యంతో మంగ ళవారం మృతి చెందాడు.

రాజునాయక్‌ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న చల్లా వంశీచంద్‌రెడ్డి

చారకొండ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని శేరిఅప్పారెడ్డిపల్లి పం చాయతీలని పడమటితండాకు చెందిన కొర్ర రాజునాయక్‌ ఆనారోగ్యంతో మంగ ళవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వా నితుడు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి రాజునాయక్‌ మృత దే హంపై పూలమాలలు వేసి నివాళులు అర్పిం చి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట కాంగ్రె స్‌ పార్టీ వెల్దండ మండల అధ్యక్షుడు మోతీలా ల్‌ నాయక్‌, కిసాన్‌సెల్‌ తాలూకా అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి తక్కళ్లపల్లి శేఖర్‌, నాయకులు కడారి శ్రీనివాస్‌యాదవ్‌, పాండు నాయక్‌, కుమార్‌ సింగ్‌, గోపి, రాములు, గోపాల్‌, లక్ష్మణ్‌, సురేష్‌, దేవేందర్‌, రవి, భాస్కర్‌, మణిపాల్‌, రమేష్‌, రాజేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 10:58 PM