ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ధాన్యాన్ని వెంట నే పంపివేయాలి

ABN, Publish Date - May 22 , 2025 | 11:10 PM

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఉం చకుండా వెంటనే కొనుగోలు జరిపి పంపివేయాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వె డ్మబొజ్జు పటేల్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయ స హకార సంఘంఆవరణలో ఉన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వివరాలు తెలుసు కుంటున్న ఎమ్మెల్యే వెడ్మబొజ్జుపటేల్‌

జన్నారం, మే22(ఆంధ్రజ్యోతి): రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఉం చకుండా వెంటనే కొనుగోలు జరిపి పంపివేయాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వె డ్మబొజ్జు పటేల్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయ స హకార సంఘంఆవరణలో ఉన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఉంచవద్దని రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండాలన్నారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని యం త్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. అటు వ్యసాయశాఖ సూచనలు చే యాలని ఏవో సంగీత సూచించారు. వారి వెంట తహసీల్దార్‌ రాజమనోహర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు ముజాఫర్‌ అలీ, ఫసీఉల్లా, మార్కెట్‌ క మిటీ చైర్మన్‌ లక్ష్మీనారాయణతో పాటు మామిడిపల్లి ఇందయ్య, సిబ్బంది అధికారులు ఉన్నారు.

Updated Date - May 22 , 2025 | 11:10 PM