ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మోదీ పాలనలో దేశం అభివృద్ధి

ABN, Publish Date - Jun 16 , 2025 | 11:32 PM

ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీజేపీ జిల్లా అధ్యక్షు డు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ అన్నారు. సోమవారం మంచిర్యాలోని బీజేపీ కార్యాలయంలో 11 సంవత్సరాల మోదీ పాలన ఎగ్జిబిషన్‌ ప్రారంభించి మా ట్లాడారు. ఇన్నేళ్ల పాలనలో దేశం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ నాయకులు

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి) : ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీజేపీ జిల్లా అధ్యక్షు డు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ అన్నారు. సోమవారం మంచిర్యాలోని బీజేపీ కార్యాలయంలో 11 సంవత్సరాల మోదీ పాలన ఎగ్జిబిషన్‌ ప్రారంభించి మా ట్లాడారు. ఇన్నేళ్ల పాలనలో దేశం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందన్నారు. ప్రధాని మోదీ రాక ముందు కాంగ్రెస్‌ పాలనలో దేశం అవినీతిలో కూరుకు పోయిందన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌తో పాకిస్తాక్‌కు మోదీ గట్టి బుద్ది చె ప్పారన్నారు. ప్రధాని మోదీ వల్ల ప్రపంచ దేశాలన్నీ జూన్‌ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయన్నారు. ఈ సమావేశంలో సీని యర్‌ నాయకుడు వెరబెల్లి రఘునాధ్‌, నాయ కులు ఏమాజీ, వెంకటకృష్ణ, అశోక్‌, పురుషోత్తం, కృష్ణమూర్తి, పురుషోత్తం, అశోక్‌వర్ధన్‌, వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్‌రావు, శ్రీకృష్ణదేవరాయలు, మల్లికార్జున్‌, రమేష్‌, సంతోష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 11:32 PM