సమ్మేళన సభను జయప్రదం చేయాలి
ABN, Publish Date - Jul 03 , 2025 | 11:17 PM
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వ హించే కాంగ్రెస్ గ్రామకమిటీ అ ధ్యక్షుల సమ్మేళనం సభను విజ యవంతం చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి కో రారు.
- కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి
కల్వకుర్తి, జూలై 3 (ఆంధ్రజ్యో తి) : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వ హించే కాంగ్రెస్ గ్రామకమిటీ అ ధ్యక్షుల సమ్మేళనం సభను విజ యవంతం చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి కో రారు. సమ్మేళన సభకు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గె హాజరుకా నున్నారని పేర్కొన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్య నా యకుల సమావేశం నిర్వహిం చారు.
ఫ నియోజకవర్గంలోని పలువురికి మంజూ రైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను గురువారం ఎమ్మె ల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీసింగ్, కల్వ కుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కు మార్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ జీవ్‌కుమార్ యాద వ్, ఎస్టీ, ఎస్సీ మానిటరింగ్, విజిలెన్స్ కమిటీ సభ్యుడు జిల్లెల్ల రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమకాంత్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షు డు కాయితి విజయ్‌కుమార్‌రెడ్డి, పట్టణ అధ్యక్షు డు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, జ మ్ముల శ్రీకాంత్, పుస్తకాల రాహుల్, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jul 03 , 2025 | 11:18 PM