ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

ABN, Publish Date - Jul 30 , 2025 | 11:39 PM

ఎరువులను ఫర్టిలై జర్‌ షాపు యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసు కుంటామని జిల్లా వ్యవసాయ అ ధికారి యశ్వంత్‌రావు అన్నారు.

వెదజల్లే పద్ధతి వల్ల సాగు చేసిన వరి పొలంలో పరిశీలిస్తున్న ఏడీఏ పూర్ణచంద్రారెడ్డి, ఏవో నర్మద

- జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు

కందనూలు, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : ఎరువులను ఫర్టిలై జర్‌ షాపు యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసు కుంటామని జిల్లా వ్యవసాయ అ ధికారి యశ్వంత్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం పలు ఫర్టిలై జర్‌ షాపులను తనిఖీ చేశారు. డీల ర్లు ఎరువులను స్టాక్‌ పెట్టి కృత్రిమ కొరత సృష్టి స్తే శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చ రించారు. ఎరువులు విత్తనాలపై ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ అమ్మితే వారి లైసెన్సులను రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు. యూరి యాను అధికంగా వాడొద్దని అన్నారు. కార్యక్ర మంలో ఏడీఏ పూర్ణచంద్రారెడ్డి, ఏవో రాజు పాల్గొన్నారు.

వెదజల్లే పద్ధతి వల్ల లాభదాయకం

తెలకపల్లి : వెదజల్లే పద్ధతుల వల్ల వరి సాగు లాభదాయకంగా ఉంటుందని ఏడీఏ పూ ర్ణచంద్రారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని రాకొండ గ్రామంలో వెదజల్లే పద్ధతి లో వరిసాగు చేసిన రంగినేని అమరేంద్రరావు పొలంలో ఏడీఏ, ఏవో నర్మదా సందర్శించారు. ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన రికార్డులను పరిశీలించారు.

Updated Date - Jul 30 , 2025 | 11:39 PM