ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎరువులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు

ABN, Publish Date - Jul 26 , 2025 | 11:58 PM

ఎరువులు పక్కదారి పట్టిస్తే కఠి న చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి చత్రునాయక్‌ అ న్నారు. శనివారం మండంలోని బబ్బెరచెల్క, పారుపల్లి, ఆల్గామ, జనగా మ గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను, గోదాములను ఏవో సాయికృ ష్ణరెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు. డీలర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఎ

రికార్డులను పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయాధికారి చత్రునాయక్‌

కోటపల్లి, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : ఎరువులు పక్కదారి పట్టిస్తే కఠి న చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి చత్రునాయక్‌ అ న్నారు. శనివారం మండంలోని బబ్బెరచెల్క, పారుపల్లి, ఆల్గామ, జనగా మ గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను, గోదాములను ఏవో సాయికృ ష్ణరెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు. డీలర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా డీలర్లు ఎరువులను అధిక ధరలకు అమ్మినా, అలాగే ఇ తర ప్రొడక్టులను లింక్‌ చేసి అమ్మినా చర్యలు తీసుకుంటామన్నారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతులకు కావాల్సిన ఎరువులను అం దుబాటులో ఉంచాలన్నారు. ప్రతి పట్టాదారు సంబంధిత వ్యవసాయ వి స్తరణ అధికారి వద్ద రిజిస్ర్టేషన్‌ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నా రు. అనంతరం కోటపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో యూరియా పంపిణీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు వ్యవ సాయ సహాయ సంచాలకులు బానోత్‌ ప్రసాద్‌, మండల వ్యవసాయా ధికారి సాయికృష్ణరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ సాంబగౌడ్‌, ఏఈవోలు రాజ్‌ కుమార్‌, వైష్ణవి, వసుధ, రమ్యలతో పాటు రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 11:58 PM