ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీలు ప్రారంభం

ABN, Publish Date - May 24 , 2025 | 10:35 PM

జిల్లా కేంద్రంలో శని వారం జూనియర్‌, సబ్‌జూనియర్‌, యూత్‌లేవల్‌ బాలబాలికల టైసన్‌కప్‌ రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీలు ఘనంగా ప్రారంభమ య్యాయి. జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ పోటీలకు 23 జిల్లాల నుంచి క్రీడాకారులు, క్రీడాకారిణులు హాజరయ్యారు. మూడు రోజులు పాటు నిర్వహించే పోటిల్లో భాగంగా శనివారం పలు క్రీడాకారులు తలపడ్డారు.

బాక్సింగ్‌పోటీల్లో తలపడుతున్న క్రీడాకారులు

మంచిర్యాలకలెక్టరేట్‌, మే24(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో శని వారం జూనియర్‌, సబ్‌జూనియర్‌, యూత్‌లేవల్‌ బాలబాలికల టైసన్‌కప్‌ రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీలు ఘనంగా ప్రారంభమ య్యాయి. జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ పోటీలకు 23 జిల్లాల నుంచి క్రీడాకారులు, క్రీడాకారిణులు హాజరయ్యారు. మూడు రోజులు పాటు నిర్వహించే పోటిల్లో భాగంగా శనివారం పలు క్రీడాకారులు తలపడ్డారు. ఇంక రెండు రోజులు కొనసాగు తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా శాఖ అధికారి కీర్తి రాజ్‌వీరు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దుర్గాప్రసాద్‌, బీసీ కార్పొరేషన్‌ జిల్లా అధికారి పురుషోత్తం నాయక్‌, బాక్సింగ్‌ నిర్వాహకులు చిలువేరు రాజేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 10:35 PM