ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్ల పరిశీలన

ABN, Publish Date - Jul 15 , 2025 | 11:32 PM

ఈ నెల 18న ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన ఉద్దేశించి మంగళవారం ఏర్పా ట్లు ముమ్మరంగా కొన సాగుతున్నాయి.

జటప్రోలులో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘనాథ్‌

పెంట్లవెల్లి, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 18న ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన ఉద్దేశించి మంగళవారం ఏర్పా ట్లు ముమ్మరంగా కొన సాగుతున్నాయి. నాగర్‌కర్నూల్‌ ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘు నాథ్‌ సాయంత్రం ఏ ర్పాట్లను పరిశీలించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా చూడాలని స్థానిక పోలీ సులకు సూచించారు. అదే విధంగా సభా స్థలాన్ని పార్కింగ్‌ స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, కొల్లాపూర్‌ సీఐ మహేష్‌కుమార్‌, ఎస్‌ఐ రామన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 11:32 PM