ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN, Publish Date - Jul 11 , 2025 | 11:58 PM

ప్రా ణహిత నది ఉధృతంగా ప్రవహిస్తున్నం దు న లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని, అధికారులు అనుక్షణం రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు.

అధికారులు, రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

-వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటన

కోటపల్లి, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : ప్రా ణహిత నది ఉధృతంగా ప్రవహిస్తున్నం దు న లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని, అధికారులు అనుక్షణం రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని ప్రాణహి త వరద పరివాహక ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. మండలంలోని సిర్సా, వెంచ పల్లి గ్రామాల సరిహద్దుల్లో నీట ముని గిన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సంద ర్భంగా అధికారులకు పలు సూచనలు చేశా రు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వరద వల్ల ఎన్ని ఎకరాల్లో నష్టం జరిగిందనే దానిపై వివరాలు తెలుసు కున్నా రు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే ఏ గ్రా మాల్లోని లోతట్టు ప్రాంతాలకు నీరు చేరు తుందనే దానిపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజల రక్షణకు ముందస్తు చర్యలు తీసుకుం టున్నామన్నారు. వర్షాలు విస్తారంగా కురవ డం, నది ఎగువ ప్రాజెక్టుల నుంచి నీరు వి డుదల కావడంతో ప్రాణహిత ఉధృతంగా పె రుగుతుందన్నారు. ప్రజల సౌకర్యార్థం న స్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏ ర్పాటు చేశామన్నారు. సహాయం కోసం ప్ర జలు కంట్రోల్‌ రూమ్‌ 08736-250501లో సంప్రదించవచ్చని తెలిపారు. వరద ప్రభావి త ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండా లని, జిల్లా అధికార యంత్రాంగం ఎల్లప్పుడు అందుబాటులో ఉండి అవసరమైన సేవలం దిస్తుందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అ వసరం లేదన్నారు. కాగా గ్రామాల్లోని పలు వురు రైతులు తమ పంటలు పూర్తిగా నీట మునిగి నష్టం జరిగిందని ఆదుకోవాలని కలె క్టర్‌కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో త హసీల్దార్‌ రాఘవేంద్రరావు, ఎంపీడీవో లక్ష్మ య్య, ఏవో సాయికృష్ణ, సీఐ బన్సీలాల్‌, ఎస్‌ఐ రాజేందర్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 11:58 PM