ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆపరేషన్‌ సింధూర్‌పై ప్రజల హర్షం

ABN, Publish Date - May 08 , 2025 | 12:28 AM

పర్యాటకులపై ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ జరిపిన ఆపరేషన్‌ సింఽధూర్‌పై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

నార్కట్‌పల్లిలో మిఠాయిలు పంచుకుంటున్న నాయకులు

నార్కట్‌పల్లి, మే 7 (ఆంధ్రజ్యోతి): పర్యాటకులపై ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ జరిపిన ఆపరేషన్‌ సింఽధూర్‌పై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పాక్‌లోని ఉగ్రస్థావరాలను భూస్థాపితం చేసిన చర్యను అభినందించుకుంటూ మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మేడబోయిన శ్రీనివాస్‌, నడింపల్లి శ్రవణ్‌ కుమార్‌, మునుకుంట్ల గణేశ్‌, నోముల నాగరాజు, గూడూరు అంజిరెడ్డి, వడ్డేగోని రామలింగం, కుర్మిళ్ల రఘురామ్మూర్తి, కంచర్ల బాబూరావు, పసునూరి సంపత్‌, మహేందర్‌, ఉపేందర్‌, ఏర్పుల పరమేశ్‌, పాలకూరి రమేశ్‌, కొత్త మహేశ్‌, బోడ ప్రవీణ్‌, లింగాల నవీన్‌, శివ, నగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 12:29 AM