ఆపరేషన్ సిందూర్‌తో శత్రుదేశాల్లో వణుకు
ABN, Publish Date - May 26 , 2025 | 11:08 PM
ఆపరేషన్ సింధూర్‌తో శత్రుదేశాల్లో వణుకు పుట్టిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, మాజీ ఎ మ్మెల్యే అము రాజుల శ్రీదేవి అన్నారు. సోమవారం పట్టణంలోని టేకుల బస్తీ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు బీజేపీ నాయకులతో కలిసి తిరం గ ర్యాలీ నిర్వహించి మాట్లాడారు.
బెల్లంపల్లి, మే26 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సింధూర్‌తో శత్రుదేశాల్లో వణుకు పుట్టిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, మాజీ ఎ మ్మెల్యే అము రాజుల శ్రీదేవి అన్నారు. సోమవారం పట్టణంలోని టేకుల బస్తీ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు బీజేపీ నాయకులతో కలిసి తిరం గ ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ర్యా లీని చేపట్టామన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీచేపట్టిన ఆపరేషన్ సిం ధూర్‌తో శత్రుదేశాలక ముచ్చ మటలు పట్టాయన్నారు. నాయకులు కోడి రమేశ్, రాచర్ల సంతోష్, కళ్యాణి, కేశవరెడ్డి, గోవర్ధన్, పాల్గొన్నారు.
Updated Date - May 26 , 2025 | 11:08 PM