ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nizam College: నిజాం కళాశాలకు న్యాక్‌ ఏ గ్రేడ్‌ సర్టిఫికెట్‌

ABN, Publish Date - Mar 09 , 2025 | 03:11 AM

ఈ సందర్భంగా న్యాక్‌ ఏ గ్రేడ్‌ సర్టిఫికెట్‌ సాధించినందుకు ఓయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఎం.కుమార్‌.. నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఏ.వి.రాజశేఖర్‌ను సత్కరించి అభినందించారు.

బర్కత్‌పుర, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మకమైన నిజాం కళాశాలకు నేషనల్‌ అసె్‌సమెంట్‌ అక్రిడేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) ఏ గ్రేడ్‌ సర్టిఫికెట్‌ జారీ చేసింది. దశాబ్ద కాలం తర్వాత నిజాం కళాశాలకు ఏ గ్రేడ్‌ సర్టిఫికెట్‌ రావడం ఇదే తొలిసారి అని ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఏ.వి.రాజశేఖర్‌ వెల్లడించారు. తమ కళాశాలకు చెందిన అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థుల సమష్టి కృషి ఫలితంగానే ఈ ఏ గ్రేడ్‌ సర్టిఫికెట్‌ సాధించామని తెలిపారు. ఈ సందర్భంగా న్యాక్‌ ఏ గ్రేడ్‌ సర్టిఫికెట్‌ సాధించినందుకు ఓయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఎం.కుమార్‌.. నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఏ.వి.రాజశేఖర్‌ను సత్కరించి అభినందించారు.

Updated Date - Mar 09 , 2025 | 03:11 AM