నల్లని కొంగల కనువిందు
ABN, Publish Date - Jun 19 , 2025 | 11:28 PM
భూదానపోచంపల్లి మండలం జలాల్‌పూర్ గ్రామశివారులోని వరి పొలంలో గురువారం నల్లకొంగలు కనువిందుచేశాయి.
భూదానపోచంపల్లి మండలం జలాల్‌పూర్ గ్రామశివారులోని వరి పొలంలో గురువారం నల్లకొంగలు కనువిందుచేశాయి. సంతానోత్పత్తి కోసం ఉష్ణమండల దేశాలకు వలస వస్తున్న నల్లకొంగలు-చిత్తడి నేలలు, సరస్సులు, నదులలో ఉండే ందుకు ఇష్టపడతాయి. వీటి శాస్త్రీయ నామం ‘సికోనియా నిగ్రా’. ఇవి వరి క్షేత్రాల్లోని కీటకాలను ఆహారంగా స్వీకరిస్తూ రైతు నేస్తాలుగా నిలుస్తున్నాయి.
(ఆంధ్రజ్యోతి-భూదానపోచంపల్లి)
Updated Date - Jun 19 , 2025 | 11:28 PM