ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జ్యోతిబా పూలే ఆశయాలు సాధించాలి

ABN, Publish Date - Apr 12 , 2025 | 12:56 AM

జ్యోతిబా పూలే ఆశయాలు సాధించాల ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

భువనగిరి గంజ్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): జ్యోతిబా పూలే ఆశయాలు సాధించాల ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సాంఘిక దురాచారాలపై పోరాడిన గొప్ప యోధుడు జ్యోతిబా పూలే అన్నారు. ప్రతీ ఒక్కరు ఆయన స్ఫూర్తి, ఆశయాలతో ముందుకు సాగాలన్నారు. జిల్లా కేంద్రంలో పూలే భవనం నిర్మించుకుందామన్నారు. కలెక్టర్‌ హనుమంతరావు మాట్లాడుతూ విద్యాభివృద్ధికి కృషి చేసిన మొట్టమొద టి ఉపాధ్యాయుడు జ్యోతిబా పూలే అని అన్నారు. సభ అనంతరం అన్నదాన కార్యక్ర మం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంఽథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ అవేజ్‌ చిస్తీ, ఆర్డీవో కృష్ణారెడ్డి, బీసీ జిల్లా సంక్షేమ అధికారులు యాదయ్య, నాగిరెడ్డి, శ్యాంసుందర్‌, మున్సిప ల్‌ కమిషనర్‌ రాజలింగం, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కునుకుంట్ల రేఖ బాబురావు, ఆనం ద్‌,ప్రజా సంఘాలు, పార్టీ నాయకులు కొత్త నరసింహ, బాలరాజు, బట్టు రాంచంద్ర య్య, బర్రె జహంగీర్‌, రత్నపురం బలరాం, ఏశాల అశోక్‌, ఎండీ ఇమ్రాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:56 AM