ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘భూభారతి’తో రైతులకు న్యాయం

ABN, Publish Date - Apr 26 , 2025 | 12:28 AM

భూభారతి చట్టంతో రైతులకు న్యాయం జరుగుతుందని కలెక్టర్‌ హనుమంతరావు, ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శుక్రవారం అడ్డగూడూరు మండల కేంద్రంలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగహన సదస్సులో వారు మాట్లాడారు.

అడ్డగూడూరు, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): భూభారతి చట్టంతో రైతులకు న్యాయం జరుగుతుందని కలెక్టర్‌ హనుమంతరావు, ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శుక్రవారం అడ్డగూడూరు మండల కేంద్రంలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగహన సదస్సులో వారు మాట్లాడారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిస్తోందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టరు జి.వీరారెడ్డి, ఆర్డీవో కృషారెడ్డి, తహసీల్దారు శేషగిరిరావు, ఎంపీడీవో శంకరయ్య, అడ్డగూడూరు, మోత్కూరు సింగిల్‌విండో చైర్మన్లు కొప్పుల నిరంజన్‌రెడ్డి, పేళపూడి వెంకటేశ్వర్లు, సింగిల్‌ విండో వైస్‌చైర్మన్‌ చేడె చంద్రయ్య, మోత్కూరు మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ లింగాల నర్సిరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి, కాంగ్రెస్‌ సీనియర్‌నేతలు పాశం సత్యనారాయణ, పైళ్ల సోమిరెడ్డి, ఇటిక్యాల చిరంజీవి, మార్కెట్‌ డైరెక్టర్లు బాలెంల విద్యసాగర్‌, చిత్తాలూరి సోమన్న నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 12:28 AM