ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉమ్మడి నల్లగొండ జిల్లా నెట్‌బాల్‌ జట్ల ఎంపిక

ABN, Publish Date - May 10 , 2025 | 12:09 AM

నాగార్జునసాగర్‌, మే9(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లా నెట్‌బాల్‌ సబ్‌ జూనియర్‌ అండర్‌-16 బాల, బాలికల జట్ల ఎంపిక శుక్రవారం సాగర్‌ హిల్‌కాలనీలో సెయింట్‌ జోసెఫ్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించినట్లు నెట్‌బాల్‌ అసోషియేషన్‌ జిల్లా సెక్రటరీ కిరణ్‌కుమార్‌ తెలిపారు.

నాగార్జునసాగర్‌, మే9(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లా నెట్‌బాల్‌ సబ్‌ జూనియర్‌ అండర్‌-16 బాల, బాలికల జట్ల ఎంపిక శుక్రవారం సాగర్‌ హిల్‌కాలనీలో సెయింట్‌ జోసెఫ్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించినట్లు నెట్‌బాల్‌ అసోషియేషన్‌ జిల్లా సెక్రటరీ కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఎంపిక కార్యక్రమానికి మొత్తం 80మంది క్రీడాకారులు హాజరుకాగా, 26మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు.

ఎంపికైన బాల, బాలికల జట్లు

బాలికల జట్టు: సుప్లవిరాజ్‌, ఎండీ సభానూర్‌, బి.కీర్తన, బి.మహేశ్వరి, ఎస్‌కే రిజ్వానా, బి.కరుణ, ఎస్‌కే మేహక్‌, ఏ.దీక్షిత, ఆర్‌.సింధు, ఏ.ఐశ్వర్య, పూజ, సింధు

బాలుర జట్టు: పృథ్వీరాజ్‌, వెంకటసాయి, నిఖిలేష్‌, నజీర్‌, మధు, చైతన్య, సత్యసాయి, కళ్యాణ్‌, సాత్విక్‌, కమల్‌ తేజ్‌, కృష్ణ, బాలు ఎంపికైనట్లు ఆయన వివరించారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 16, 17, 18 తేదీల్లో జనగాం జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

Updated Date - May 10 , 2025 | 12:09 AM