ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించొచ్చు

ABN, Publish Date - Mar 23 , 2025 | 12:18 AM

వేసవిలో తక్కువనీటితోనే ఆరుతడిపంటల్లో అధికదిగుబడి సాధించవచ్చని జిల్లా భూగర్భజలశాఖ అధికారి బాలు అన్నారు.

అవగాహన కల్పిస్తున్న భూగర్భజల శాఖ అధికారి బాలు

మద్దిరాల, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): వేసవిలో తక్కువనీటితోనే ఆరుతడిపంటల్లో అధికదిగుబడి సాధించవచ్చని జిల్లా భూగర్భజలశాఖ అధికారి బాలు అన్నారు. శనివారం మండలకేంద్రంలోని చాయతీకార్యదర్శులు,రైతులు,మహిళాసంఘాల సభ్యులు,వ్యవసాయాధికారులతో ప్రపం చ జల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నీటిని వథా చేయకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఇంకుడుగుంతలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం రైతులతో నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. స మావేశంలో ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, ఏవో అనూషరోహి, ఎనజీవో చైర్మన నర్సింహాచారి, అధికారులు కురమయ్య, షఫీదోద్దీన, చంద్రశేఖర్‌, సైదులు, నాగయ్య, ఏపీవో వెంకన్న, ఏపీఎం మైసయ్య పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 12:18 AM