ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అటవీ విస్తీర్ణం పెంపొందించాలి

ABN, Publish Date - Jul 12 , 2025 | 12:21 AM

అటవీ విస్తీర్ణం పెంపొందినట్లయితే మానవుడి మనుగడకు దోహదపడుతుందని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు.

భువనగిరి రూరల్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి): అటవీ విస్తీర్ణం పెంపొందినట్లయితే మానవుడి మనుగడకు దోహదపడుతుందని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. వనమహోత్సవ కార్యక్రమంలో బాగంగా భువనగిరి మండలం వడాయిగూడెం శివారులోని అభయారణ్యంలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు మొక్కలను నాటినట్లయితే భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. అదే విధంగా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. కాగా అభయారణ్యంలో ఉన్న పార్కును సందర్శించి అక్కడ ఉన్నటువంటి బండరాళ్లపై గీసిన చిత్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో అటవీ శాఖ అదికారి పద్మజరాణి, డీఆర్‌డీవో నాగిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 12:21 AM