ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా గోరింటాకు పండుగ

ABN, Publish Date - Jun 28 , 2025 | 12:25 AM

మండలకేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవీ సేవా మహిళా సంఘం సభ్యులు ఆషాఢమాసం గోరింటాకు పండుగను శుక్రవారం ఆనందోత్సవాల నడుమ వేడుకగా జరుపుకున్నారు.

గోరింటాను ప్రదర్శిస్తున్న మహిళలు

మఠంపల్లి, జూన 27(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవీ సేవా మహిళా సంఘం సభ్యులు ఆషాఢమాసం గోరింటాకు పండుగను శుక్రవారం ఆనందోత్సవాల నడుమ వేడుకగా జరుపుకున్నారు. పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొని గోరింటాకు పెట్టుకున్నారు. వివిధ రకాల డిజైన్లను గోరింటాకుతో చేతులపై పెట్టుకొని సందడి చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు సంధ్యారాణి, ఉపాధ్యక్షులు చీదెళ్ల స్వాతి, కార్యదర్శులు వంగవేటి భూలక్ష్మి, కొత్తశ్యామల, వంగవేటి పద్మావతి, సంఘం కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 12:25 AM