ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

K. Kavitha: కొత్త ఉత్సాహంతో ముందుకెళ్లాలి

ABN, Publish Date - Jan 14 , 2025 | 03:21 AM

మన పండుగలు, సంస్కృతిని యథాతథంగా భవిష్యత్‌ తరాలకు అందించాలని, హైదరాబాద్‌ నడిబొడ్డున పల్లెవాతావరణాన్ని సృష్టించి, భోగి వేడుకలు నిర్వహించడం హర్షణీయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

  • మన సంస్కృతిని భవిష్యత్‌ తరాలకు అందించాలి: కవిత

మన పండుగలు, సంస్కృతిని యథాతథంగా భవిష్యత్‌ తరాలకు అందించాలని, హైదరాబాద్‌ నడిబొడ్డున పల్లెవాతావరణాన్ని సృష్టించి, భోగి వేడుకలు నిర్వహించడం హర్షణీయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమవారం కేబీఆర్‌ పార్కులో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో భోగి మంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గంగిరెద్దుల ఆటలు అందరినీ అలరించాయి.


ఈ ఉత్సవాల్లో పాల్గొన్న కవిత.. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగలో.. భోగి అంటేనే ప్రతికూలతను వదిలిపెట్టి నూతనోత్సాహంతో ముందుకు వెళ్లడమని.. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రజలు కొత్త ఉత్సాహంతో ముందడుగు వేయాలని కవిత పిలుపునిచ్చారు.

Updated Date - Jan 14 , 2025 | 03:21 AM