ఉప ముఖ్యమంత్రి భట్టిని కలిసిన ఎమ్మెల్యే
ABN, Publish Date - Jul 31 , 2025 | 11:16 PM
నియోజ కవర్గంలో 220/33 కేవీ సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయా లని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను స్థానిక ఎమ్మె ల్యే డాక్టర్ వంశీకృష్ణ కలిశారు.
ఉప ముఖ్యమంత్రితో కలిసి అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
- 220/33 కేవీ సబ్ స్టేషన్ కోసం విజ్ఞప్తి
అచ్చంపేటటౌన్, జూలై 31 (ఆంధజ్యోతి) : నియోజ కవర్గంలో 220/33 కేవీ సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయా లని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను స్థానిక ఎమ్మె ల్యే డాక్టర్ వంశీకృష్ణ కలిశారు. గు రువారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మర్యాదపూరకంగా కలిసి నియో జకవర్గ సమస్య లపై చర్చించారు. అదేవిధంగా అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరిం చుకొని పుస్తకంతో పాటు కరపత్రాన్ని ఆవిష్కరించారు.
Updated Date - Jul 31 , 2025 | 11:16 PM