ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్రంలో నాలుగు లక్షల ఇళ్లు ఇస్తామనడం మోసమే

ABN, Publish Date - Jul 04 , 2025 | 11:40 PM

రాష్ట్రంలో 30 లక్షల మంది ఇళ్లు లే ని పేదలు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీ గా 4లక్షల మందికి ఇంది రమ్మ ఇళ్లు ఇస్తామనడం మోసం చేయడమేనని సీ పీఎం రాష్ట్ర కార్యదర్శి జా న్‌వెస్లీ అన్నారు.

కొత్తకోట, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో 30 లక్షల మంది ఇళ్లు లే ని పేదలు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీ గా 4లక్షల మందికి ఇంది రమ్మ ఇళ్లు ఇస్తామనడం మోసం చేయడమేనని సీ పీఎం రాష్ట్ర కార్యదర్శి జా న్‌వెస్లీ అన్నారు. శుక్రవా రం జూరాల ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్తూ.. కొత్తకోటలో విలేఖరు లతో మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాల హామీ ని లబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నా రు. అర్హులైన వారందరికి రేషన్‌కార్డుల మంజూ రులో లేనిపోని కారణాలు చూపెట్టి కోత పెట్ట డం సరికాదన్నారు. సమావేశంలో కిసాన్‌ సభ జాతీయ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, జిల్లా కార్యద ర్శి ఆంజనేయులు, నిక్సన్‌, వెంకటయ్య, మల్లేష్‌ యాదవ్‌, రాము యాదవ్‌, మదన్‌, లక్ష్మీ, సా యిలీల తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 11:40 PM