ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఈత వనం పరిశీలన

ABN, Publish Date - May 31 , 2025 | 11:19 PM

మం డల పరిధిలోని పామిరెడ్డిపల్లి గ్రామ శివారులో ఈత వనంలో చెట్లను అమరచింత గీత పారి శ్రామిక సహకార సంఘం నాయకులు శనివా రం పరిశీలించారు.

అమరచింత, మే 31 (ఆంధ్రజ్యోతి) : మం డల పరిధిలోని పామిరెడ్డిపల్లి గ్రామ శివారులో ఈత వనంలో చెట్లను అమరచింత గీత పారి శ్రామిక సహకార సంఘం నాయకులు శనివా రం పరిశీలించారు. ఈ సందర్భంగా కస్తూర్బా పాఠశాల సమీపంలోని ఆశ్రమం ఎదురుగా స ర్వే నెంబర్‌ 55 లోపల 8 ఎకరాల సొంత వ్య వసాయ పొలంలో గీత పారిశ్రామిక సహకార సంఘం నాయకులు ఈ త చెట్లను పెంచుతు న్నారు. ఈసారి ముందస్తు వర్షాలు రావడంతో ఈత చెట్లను పరిశీలించినట్లు ఆ సంఘం నా యకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆ సం ఘం అధ్యక్షుడు అశోక్‌ గౌడ్‌, లచ్చన్న గౌడ్‌, కే శం శ్రీలన్‌ గౌడ్‌, అంజి గౌడ్‌, రాజు గౌడ్‌, కే శవులు, కమలాకర్‌ గౌడ్‌, పురు షోత్తం, రామన్‌ గౌడ్‌, రాజేష్‌ గౌడ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - May 31 , 2025 | 11:19 PM