ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించాలి

ABN, Publish Date - May 26 , 2025 | 11:44 PM

కొనుగోలు చే సి నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంట నే గోదాములకు తరలించాలని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు.

గోపాల్‌పేట, మే 26 (ఆంధ్రజ్యోతి) : కొనుగోలు చే సి నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంట నే గోదాములకు తరలించాలని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చే శారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడారు. రైతులు ధాన్యం విక్రయించేటప్పుడు ఎ లాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, పారదర్శకంగా ధాన్యం కొనుగో లు చేస్తారని అన్నారు. మండల ఏపీఎం సావి త్రి సెంటర్‌ సంబంధిత ఇన్‌చార్జిలతో మాట్లాడు తూ... ఐకేపీ కేంద్రాల్లోని కొనుగోలు అయిన ధా న్యాన్ని వెంటనే గోదాములకు తరలించారని ఆ దేశించారు. రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సెంటర్‌ను రద్దు చేసి, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మండల కేంద్రంలో ని గోదాములను తనిఖీ చేశారు.

Updated Date - May 26 , 2025 | 11:44 PM