ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గంగను విడువు శివయ్యా..

ABN, Publish Date - Jul 21 , 2025 | 11:34 PM

వరుణ దేవుడు కరుణించాలని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని పెద్దఆములపాడులో రైతులు, ప్రజలు సోమవారం స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

కృష్ణానది నుంచి నీటిని తీసుకువస్తున్న పెద్దఆముదాలపాడు గ్రామస్థులు

- పెద్దఆములపాడులో కృష్ణా, తుంగభద్ర జలాభిషేకం

మానవపాడు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): వరుణ దేవుడు కరుణించాలని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని పెద్దఆములపాడులో రైతులు, ప్రజలు సోమవారం స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంలో గ్రామస్థులు కొందరు బీచుపల్లి దగ్గర ప్రవహిస్తున్న కృష్ణానది నీటిని తీసుకు రాగా, మరికొందరు తుంగభద్ర నది నీటిని పంచలింగాల వద్ద తీసుకువచ్చి శివుడికి జలాభిషేకం చేశారు. గ్రామంలోని శివుడికి ఈ విధంగా పూజలు చేస్తే ప్రకృతి కరుణిం చి రైతు అనుకూలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 21 , 2025 | 11:34 PM