నాణ్యమైన విత్తనాలు పండించాలి
ABN, Publish Date - Jun 30 , 2025 | 11:11 PM
ప్రభు త్వం అందించే ప్రోత్సాహంతో రైతులు నాణ్యమై న విత్తనాలను పండించాలని అలంపూర్ ఎమ్మె ల్యే విజయుడు అన్నారు.
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
ఉండవల్లి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వం అందించే ప్రోత్సాహంతో రైతులు నాణ్యమై న విత్తనాలను పండించాలని అలంపూర్ ఎమ్మె ల్యే విజయుడు అన్నారు. జాతీయ ఆహార భద్రత పథకం-2025లో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉండవల్లి మండ ల కేంద్రంలోని రైతువేదికలో అలంపూర్, ఉండ వల్లి, మానవపాడు, ఇటిక్యాల మండలాలకు చెందిన రైతులకు పప్పుధాన్యాలు, తృణధాన్యాల కిట్లను అందజేశారు.కార్యక్రమంలో పీఏసీఎస్ సింగిల్ విండో చైర్మన్ గజేందర్‌రెడ్డి, వివిధ మండలాల వ్యవ సాయ శాఖ అధికారులు, బీఆర్‌ఎస్ పార్టీ నా యకులు, కార్యకర్తలు ఉన్నారు.
Updated Date - Jun 30 , 2025 | 11:11 PM