ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎమ్మెల్యే ఆదేశంతో రంగంలోకి మునిసిపల్‌ యంత్రాంగం

ABN, Publish Date - Apr 08 , 2025 | 11:11 PM

నారాయణపేట మునిసిపాలిటీలోని రోడ్డు డివైడర్‌ మధ్యలోనున్న కోనోకార్పస్‌ చెట్ల తొలగింపునకు మంగళవారం మునిసిపల్‌ సిబ్బంది శ్రీకారం చుట్టారు.

పేటలో కోనోకార్పస్‌ చెట్లను తొలగిస్తున్న మునిసిపల్‌ సిబ్బంది

- కోనోకార్పస్‌ చెట్ల తొలగింపునకు శ్రీకారం

నారాయణపేట, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట మునిసిపాలిటీలోని రోడ్డు డివైడర్‌ మధ్యలోనున్న కోనోకార్పస్‌ చెట్ల తొలగింపునకు మంగళవారం మునిసిపల్‌ సిబ్బంది శ్రీకారం చుట్టారు. కాలుష్యానికి కారణమవుతున్న కోనోకార్పస్‌ చెట్లను తొలగించాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ఆదేశించడంతో వెంటనే ముని సిపల్‌ అధికార యంత్రాగం రంగంలోకి దిగింది. కమిషనర్‌ భోగేశ్వర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌, చెన్నకేశవులు మునిసిపల్‌ సిబ్బందితో రోడ్డు డివైడర్‌ మధ్య ఉన్న కోనోకార్పస్‌ చెట్ల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా చెట్టు మండలు మొత్తం తొలగిస్తు న్నారు.

Updated Date - Apr 08 , 2025 | 11:11 PM