ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మిస్‌ వరల్డ్‌ పోటీలను రద్దు చేయాలి

ABN, Publish Date - Apr 26 , 2025 | 11:28 PM

హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన మి స్‌ వరల్డ్‌ అందాల పోటీలను రద్దు చేయాల ని ఐద్వా (అఖిలభారత ప్రజాతంత్ర మహి ళ సంఘం) జిల్లా కార్యదర్శి లక్ష్మి డిమాండ్‌ చేశారు.

వనపర్తి టౌన్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన మి స్‌ వరల్డ్‌ అందాల పోటీలను రద్దు చేయాల ని ఐద్వా (అఖిలభారత ప్రజాతంత్ర మహి ళ సంఘం) జిల్లా కార్యదర్శి లక్ష్మి డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని అంబే డ్కర్‌ చౌరస్తాలో ఐద్వా సంఘం సభ్యులు ని రసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ.. మిస్‌ వరల్డ్‌ పోటీలు మహిళల ను శరీర సౌందర్య ప్రదర్శన వస్తువులుగా మారుస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఐ ద్వా సంఘం జిల్లా అధ్యక్షురాలు సాయిలీల, కవిత, ఉమా, రేణుక, సుగుణమ్మ, శ్యామల, శివమ్మ, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 11:28 PM