డ్రగ్స్ మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడుకుందాం
ABN, Publish Date - Jun 26 , 2025 | 11:21 PM
డ్రగ్స్ మహ మ్మారి నుంచి దేశాన్ని కాపా డుకుందామని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యా ల వినియోగ వ్యతిరేక దినోత్స వం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఆవాజ్ 90.4 ఎఫ్‌ఎం కమ్యూనిటీ రే డియోలో తమ సందేశంను అందించారు.
వనపర్తి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి) : డ్రగ్స్ మహ మ్మారి నుంచి దేశాన్ని కాపా డుకుందామని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యా ల వినియోగ వ్యతిరేక దినోత్స వం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఆవాజ్ 90.4 ఎఫ్‌ఎం కమ్యూనిటీ రే డియోలో తమ సందేశంను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... దేశవ్యాప్తం గా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టిం గ్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ రేడియో అసోసియేషన్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని రేడియో సమన్వయక ర్త ఏకె ఖమర్ రెహమాన్ ఆధ్వర్యంలో నిర్వ హించినట్లు తెలిపారు. జిల్లా సంక్షేమ శాఖ అ ధికారిని సుధారాణి, ఎస్‌ఐ అంజద్, ఖమర్ రె హమ్మాన్, వెంకటేష్, స్వామి పాల్గొన్నారు.
Updated Date - Jun 26 , 2025 | 11:21 PM