ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బాబు జగ్జీవన్‌రాం ఆశయాలు కొనసాగిద్దాం

ABN, Publish Date - Jul 06 , 2025 | 11:29 PM

కేం ద్ర మాజీ మంత్రి, దివంగత బాబుజగ్జీవన్‌రాం వర్ధంతి సందర్భంగా ఆదివారం ఆయన విగ్రహా లు, చిత్రపటాలకు జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీ లు, సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళుల ర్పించారు.

  • ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

  • జిల్లాలో ఆయా సంఘాలు, ప్రముఖుల ఆధ్వర్యంలో విగ్రహాలు, చిత్రపటాలకు నివాళి

గద్వాల టౌన్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): కేం ద్ర మాజీ మంత్రి, దివంగత బాబుజగ్జీవన్‌రాం వర్ధంతి సందర్భంగా ఆదివారం ఆయన విగ్రహా లు, చిత్రపటాలకు జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీ లు, సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళుల ర్పించారు. ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమించిన బాబు జగ్జీవన్‌రాం ఆశయాలను కొనసాగిద్దామని ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. కేంద్ర మాజీ మం త్రి, దివంగత బాబుజగ్జీవన్‌రాం వర్ధంతిని పుర స్కరించుకుని ఆదివారం పట్టణంలోని జిల్లా ఆస్పత్రి ఎదురుగా ఉన్న బాబూజీ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించా రు. ఈసందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, క్రమశి క్షణ గల పార్టీ కార్యకర్తగా, సమర్థుడైన కేంద్ర మంత్రిగా, నిబద్ధత గల ప్రజానాయకుడిగా సే లందించిన జగ్జీవన్‌రాం నేటితరం నాయకులకు ఆదర్శమన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమి టీ మాజీ చైర్మన్‌ గడ్డం కృష్ణారెడ్డి, నాయకులు మురళి, శ్రీను ముదిరాజ్‌, బంగి సుదర్శన్‌, నాగిరెడ్డి, గోవిందు ఉన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 11:29 PM