ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పండుగలు ఐక్యతకు ప్రతీకలు

ABN, Publish Date - May 04 , 2025 | 11:19 PM

గ్రా మాల్లో జరుపుకొనే పండుగలు గ్రామస్థుల మ ధ్య ఉన్న ఐక్యతను చాటి చెబుతాయని ఎమ్మె ల్యే మేఘారెడ్డి అన్నారు.

పెద్దమందడి, మే 4, (ఆంధ్రజ్యోతి) : గ్రా మాల్లో జరుపుకొనే పండుగలు గ్రామస్థుల మ ధ్య ఉన్న ఐక్యతను చాటి చెబుతాయని ఎమ్మె ల్యే మేఘారెడ్డి అన్నారు. మండలంలోని మణిగి ళ్లలో ఆదివారం నిర్వహించిన పెద్దమ్మ దేవత క ర్రెమ్మ దేవత, మైసమ్మ దేవత నాబిశిల పు నఃప్రతిష్ఠ గోపురాయి ప్రతిష్ఠ కార్యక్రమాల్లో ఎ మ్మెల్యే పాల్గొన్నారు. నూతన ఆలయాలను సం దర్శించి పూజలు చేశారు. గ్రామ దేవతకు మ హిళలు సమర్పించిన బోనాల కార్యక్రమంలో ఎ మ్మెల్యే పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో నిర్వ హించుకునే గ్రామ దేవతల పండుగతో గ్రామ స్థుల మధ్యన ఐక్యత నెలకొంటుందని, గ్రామస్థు లు భేదాభ్రిపాయాలు లేకుండా ఇలాంటి పండు గలు నిర్వహించుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సరిత తిరుపతిరెడ్డి, నర సింహరెడ్డి, మద్దిలేటి, సాయిచర ణ్‌రెడ్డి, నరసిం హరెడ్డి, వెంకటయ్య, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2025 | 11:19 PM