ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉత్సాహంగా గోరింటాకు పండుగ

ABN, Publish Date - Jul 19 , 2025 | 11:18 PM

పట్టణంలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులు శనివారం ఆషాఢ మాసంలో నిర్వహించే సంప్రదాయ గోరింటాకు ఉత్సవాన్ని వేడుకగా జరుపుకున్నారు.

గద్వాలటౌన్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులు శనివారం ఆషాఢ మాసంలో నిర్వహించే సంప్రదాయ గోరింటాకు ఉత్సవాన్ని వేడుకగా జరుపుకున్నారు. కళాశాల ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ విభాగంలో ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులు ఉత్సాహంగా తమ గోరింటాకు నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు

Updated Date - Jul 19 , 2025 | 11:18 PM