ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా ఏనుగు నరసింహారెడ్డి

ABN, Publish Date - Jul 17 , 2025 | 11:18 PM

మహబూబ్‌నగర్‌ రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా ఏనుగు నరసింహారెడ్డి నియమితులయ్యారు.

కలెక్టర్‌కు మొక్క ఇస్తున్న అదనపు కలెక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి

మహబూబ్‌నగర్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్‌ రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా ఏనుగు నరసింహారెడ్డి నియమితులయ్యారు. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్‌ విజయేందిరబోయిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇది వరకు అదనపు కలెక్టర్‌గా ఉన్న మోహన్‌రావు జూలై 30న ఉద్యోగ విరమణ చేయగా, ఆయన స్థానంలో భూసేకరణ స్పెషల్‌ కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అదనపు కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు.

Updated Date - Jul 17 , 2025 | 11:18 PM