ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

ABN, Publish Date - May 08 , 2025 | 11:51 PM

లోడుతో వచ్చిన ధాన్యం బస్తాలను దించుకోకుండా రై స్‌ మిల్లు యజమానులు రైతులను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

కొత్తకోట, మే 8 (ఆంధ్రజ్యోతి) : లోడుతో వచ్చిన ధాన్యం బస్తాలను దించుకోకుండా రై స్‌ మిల్లు యజమానులు రైతులను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. గురువారం అ మడబాకులలోని లక్ష్మీనరసింహ రైస్‌మిల్లును సందర్శించారు. దొడ్డు రకం వస్తే దింపుకోను అని చెప్పడానికి వీలు లేదన్నారు. అదనపు కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు త దితరులు ఉన్నారు.

Updated Date - May 08 , 2025 | 11:51 PM